వేసవిలో.. వీటికి ఫుల్ డిమాండ్

వేసవిలో.. వీటికి ఫుల్ డిమాండ్

MBNR: నవాబుపేట మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి తెచ్చే తాటి ముంజలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇది వేసవి కాలంలో మాత్రమే లభిస్తుంది. ఎండాకాలంలో ఎంత నీరు తాగిన.. దప్పిక వేయటం పరిపాటే. తాటి ముంజలు తినడంతో వేసవిలో శరీరానికి కావాల్సిన మినరల్స్, చక్కెరలను ఇవి సమతుల్యం చేస్తాయి. తాటి ముంజలు తినడంతో అనేక లాభాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.