వర్షం వల్ల దెబ్బతిన్న పంటల పరిశీలన

వర్షం వల్ల దెబ్బతిన్న పంటల పరిశీలన

JGL: మొంథా తుఫాన్ ప్రభావం వల్ల దెబ్బతిన్న పంటలను రాయికల్ ఏవో మత్తయ్య పరిశీలించారు. రాయికల్ మండలం కుమ్మరిపెల్లి, మహితాపూర్ గ్రామాల్లోని నీట మునిగిన పంటలను పరిశీలించి, పంట నష్టం ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు పేర్కొన్నారు. రైతులు పవన్ కుమార్, రవీందర్ రెడ్డి, నరేందర్, రాజు, లక్ష్మారెడ్డి, మధు పాల్గొన్నారు.