'చవితి మండపాలకు అనుమతి తప్పని సరి'

'చవితి మండపాలకు అనుమతి తప్పని సరి'

సత్యసాయి: జిల్లాలో వినాయక చవితి మండపాలకు సంబంధిత పోలీస్ స్టేషన్ అనుమతి, అగ్నిమాపక–విద్యుత్ శాఖ సూచనలు తప్పనిసరి అని ఎస్పీ వి.రత్న తెలిపారు. www.ganeshutsav.net ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసి ఎన్ఓసి పొందాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పూర్తి బాధ్యత నిర్వాహకులదే అని హెచ్చరించారు.