మహిళా రిజర్వేషన్ బిల్లుపై సీఎం కీలక వ్యాఖ్యలు

మహిళా రిజర్వేషన్ బిల్లుపై సీఎం కీలక వ్యాఖ్యలు

తమిళనాడులో NDA తరపున ఏపీ CM చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తున్నారు. 1978లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యానని.. నాడు మహిళా రిజర్వేషన్ బిల్లును దేవెగౌడ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. తాను UF కన్వీనర్‌గా ఉన్నప్పుడు బిల్లు పెట్టారని వెల్లడించారు. 2, 3 సార్లు వాయిపేయీ బిల్లు పెట్టారని అన్నారు. UPA హయాంలో కాంగ్రెస్ బిల్లు తీసుకొచ్చిందని.. BJP మద్దతుతో బిల్లు పాస్ అయిందన్నారు.