CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
SDPT: దుబ్బాక నియోజకవర్గంకు చెందిన CMRF చెక్కులను స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శనివారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తులు ఉంటే క్యాంప్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. సహాయనిధి ఆపదలో ఉన్నవారికి సహాయపడుతుందన్నారు.