నిజామాబాద్ రూరల్ బీసీ సంఘం అధ్యక్షుడిగా నరేష్

నిజామాబాద్ రూరల్ బీసీ సంఘం అధ్యక్షుడిగా నరేష్

NZB: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తాళ్ల రామడ్గు గ్రామానికి చెందిన సాయిరీ నరేష్‌ రూరల్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి R&B గెస్ట్ హౌస్‌లో నరేశ్‌ను ఎన్నుకున్నారు. బీసీ సంక్షేమానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని ఆయన అన్నారు. బీసీ సంఘం నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.