షష్టి మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
E.G: రాజమండ్రిలోని రామకృష్ణ మఠం వద్ద శ్రీ వల్లీ దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులతో ప్రజల సుఖసంతోషాలతో ఉండాలని కోరారు.