VIDEO: సలేశ్వరంలో భక్తులపై లాఠీచార్జ్

VIDEO: సలేశ్వరంలో భక్తులపై లాఠీచార్జ్

NGKL: నల్లమల సలేశ్వరం లింగమయ్య జాతరలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీ భక్తుల తరలింపు కారణంగా రద్దీ నియంత్రణలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఓ భక్తుడిపై ప్రత్యేక దాడి కలకలం రేపింది. అధికారులు అదుపు కోసం లాఠీచార్జ్ తప్పనిసరి అని తెలిపారు. ఈ దాడి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.