'క్రీడల్లో ప్రావీణ్యాన్ని పెంపొందించుకోవాలి'

VZM: క్రీడల్లో ప్రావీణ్యాన్ని పెంపొందించుకోవాలని విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సిరి సహస్ర సూచించారు. భీమిలి ఫుట్ బాల్ గ్రౌండ్‌లో ప్రీమియర్ లీగ్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్‌ను గురువారం ఆమె ప్రారంభించారు. టోర్నమెంట్‌లో గెలుపొందిన జట్టుకు నగదు బహుమతులు అందజేశారు. క్రీడల్లో రాణించాలని సూచించారు.