VIDEO: మంత్రి కొండా సురేఖ క్లీన్ బౌల్డ్!

VIDEO: మంత్రి కొండా సురేఖ క్లీన్ బౌల్డ్!

TG: నిన్న మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మంత్రి కొండా సురేఖ పర్యటించిన విషయం తెలిసిందే. నర్సాపూర్ అటవీ ప్రాంతంలో నిర్మించిన ఎకో ఫారెస్ట్ హబ్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా మొదటి బాల్‌కే ఆమె క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.