VIDEO: నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై MRO సమీక్ష

CTR: పోలింగ్ కేంద్రాల విభజనపై అన్ని పార్టీల నాయకులతో పుంగనూరు MRO రాము గురువారం సమావేశం నిర్వహించారు. ఓటరు సవరణ జాబితా, నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై పలు విషయాలను వివరించి వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకునే విధంగా చుడాలని కోరారు.