చీర్యాలలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం

చీర్యాలలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం

MDCL: దమ్మాయిగూడ పరిధి చీర్యాల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం నిర్వహించారు. మేడ్చల్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వజ్రేష్ కుమార్ యాదవ్, స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రజలతో అన్నారు.