'ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు'

'ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు'

ATP: తాడిపత్రి బైపాస్ రోడ్డులో అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి మంగళవారం సాయంత్రం విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా హెల్మెట్ ధరించని వాహనదారులకు రూ. 1035 జరిమానా విధించారు. త్రిబుల్ రైడింగ్, అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.