తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అ. కలెక్టర్

తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అ. కలెక్టర్

JGL: రాయికల్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూ భారతి దరఖాస్తులు, ఓటరు జాబితా సవరణ, సాధాబైనామ అంశాలపై సమీక్షించారు. భూ భారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. మీసేవ సర్టిఫికెట్లను పెండింగ్ లేకుండా అందించాలని, జనగణన పనులను సమన్వయంతో నిర్వహించాలని అన్నారు.