VIDEO: ఇందిరమ్మ ఇల్లు.. కన్నీళ్లు పెట్టుకున్న మహిళ
KMR: సొంతింటి కల నెరవేరడంతో ఓ మహిళ భావోద్వేగానికి గురైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సొతింటి ఆశ నెరవేరడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా కన్నీళ్లు పెట్టుకుంది. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఆమె హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.