కల్లూరు మండలంలో బీఆర్ఎస్ హవా

కల్లూరు మండలంలో బీఆర్ఎస్ హవా

KMM: మూడో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా కల్లూరు మండలంలోని చండ్రుపట్లలో BRS అభ్యర్థి కాటంనేని విజయలక్ష్మి 184 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే, మర్లపాడులో రాచబంటి చిన్నకృష్ణయ్య(BRS), వెన్నవెల్లిలో కె.లక్ష్మి(BRS), పాయపూర్ కోలేటి శ్రీను(BRS), ముగ్గు వెంకటాపురం వడ్లమూడి స్వరాజ్యలక్ష్మి(BRS), బాలంపేట కోసూరి ధనలక్ష్మి(BRS) సర్పంచ్‌గా గెలుపొందారు.