సాంకేతికతను మహిళలు అందిపుచ్చుకోవాలి: ఎమ్మెల్యే
W.G: పెంటపాడు మండలం తాడేపల్లిగూడెం రూరల్ డ్వాక్రా సంఘాల VAOలకు ప్రభుత్వం తరపున మంజూరైన స్మార్ట్ ఫోన్లలను ఇవాళ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు సాంకేతికతను అందుపుచ్చుకోవాలని సూచించారు. అదేవిధంగా స్మార్ట్ ఫోన్ల వల్ల పని వేగవంతంగా అవుతుంది అన్నారు.