పాలకుర్తి రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలి

పాలకుర్తి రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలి

JN: పాలకుర్తి నియోజకవర్గంలోని రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తిచేసి మత్స్యకారులను ఆదుకోవాలని మత్స్య కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తరాల చంద్రబాబు, మునిగెల రమేష్‌లు కోరారు. గురువారం రిజర్వాయర్ పనులను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ.. ఏళ్లు గడుస్తున్న ఏలే పాలకులు రిజర్వాయర్ పనులను పట్టించుకోవడంలేదని, 2008లో శంకుస్థాపన చేసిన నేటికి పూర్తికాలేదన్నారు.