సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

KNR: శంకరపట్నం మండలం కేశవపట్నంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎన్ఆర్ఆజీఎస్ నిధుల నుంచి ఎమ్మెల్యే సత్యనారాయణ గ్రామానికి రూ.20 లక్షలను మంజూరు చేశారు. సర్పంచ్ రాజేంద్రప్రసాద్, టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీఎస్ నరసయ్య ఉపసర్పంచ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.