యువతి అదృశ్యంపై కేసు నమోదు

యువతి అదృశ్యంపై కేసు నమోదు

KDP: యువతి అదృశ్యంపై శనివారం కేసు నమోదు చేసినట్లు SI రమేష్ బాబు తెలిపారు. రామసముద్రం మండల పరిధిలోని ఓ యువతి(20) గత నెల 30వ తేదీ ఇంటి నుంచి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దీంతో చుట్టుపక్కల ఇల్లు, బంధువులు, గ్రామాల్లో గాలించినా ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.