కస్తూర్బా గాంధీ పాఠశాల తనిఖీ చేసిన ఎంఈఓ

కస్తూర్బా గాంధీ పాఠశాల తనిఖీ చేసిన ఎంఈఓ

SRD: మండల కేంద్రమైన కంగ్టి కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని ఎంఈవో రహీమొద్దీన్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలోని రిజిస్టర్‌‌లను వంటగదలను ఆహార పదార్థాలను పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే చెబితే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు.