VIDEO: మున్నేరు–పాలేరు నీటి సర్వేకు రైతుల అడ్డంకి
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో మున్నేరు వాగు నుంచి పాలేరుకు నీటిని తరలించే సర్వేను రైతులు సోమవారం అడ్డుకున్నారు. తమ భూముల నుంచి కాలువ తీయడానికి అనుమతి లేదని, ఉన్న కొద్దిపాటి భూములను కోల్పోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేయడంతో అధికారులు సర్వే చేయకుండానే వెనుదిరిగారు.