కొవ్వూరులో నేటి నుంచి ధనుర్మాస ఉత్సవాలు
EG: కొవ్వూరులో చోళ్ళ రాజుల కాలంలో ఏర్పడిన వరద గోపాలస్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు ఆలయ అర్చకులు గోవర్ధనం శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 16వ తేదీ నుంచి వచ్చేనెల 14 వరకు ఈ మాసోత్సవం నిర్వహిస్తామన్నారు. 16న స్వామివారికి లక్ష తులసీదళార్చన, 30న వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా గరుడోత్సవం, జనవరి 1న రోహిణి నక్షత్ర ప్రత్యేక పూజ నిర్వహిస్తామని తెలిపారు.