'మంథని-హుజురాబాద్ బస్సు సర్వీస్ ప్రారంభం'

PDL: మంథని డిపోకి చెందిన బస్సు ప్రతీ రోజు హుజురాబాద్‌కు రెండు ట్రిప్పులు సోమవారం నుంచి నడుపనున్నట్లు డిపో మేనేజర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఉదయం 6:15 గంటలకు, మధ్యాహ్నం 2:40 గంటలకు మంథని బస్టాండ్ నుంచి బయలుదేరి ఓడేడు, ముత్తారం, కాల్వ శ్రీరాంపూర్, జమ్మికుంట మీదుగా రాకపోకలు సాగనున్నట్లు తెలిపారు.