రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

MBNR: మిడ్జిల్‌ మండలంలో ఆదివారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లికి చెందిన మల్లీశ్వరి (24) బోయినిపల్లి శివారులోట్రాక్టర్‌ ఆటోను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని అంబులెన్స్‌‌లో జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.