ఆలయ శంకుస్థాపనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

ఆలయ శంకుస్థాపనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

NLG: ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం చింతపల్లి మండలం ప్రశాంతపూరి తండాలో బంజారాల ఆరాధ్య దైవం శ్రీ జగదాంబ మాత, సద్గురు సంత్ సేవలాల్ మహారాజ్ ఆలయ శంకుస్థాపన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.