VIDEO: ఆదోనిలో వాహనాల తనిఖీలు

KRNL: ఆదోనిలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. సీఐ అబ్దుల్ గౌస్ ఆధ్వర్యంలో వాహనదారులకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనాలకు ఇన్సూరెన్స్తో పాటు సరైన పత్రాలు కలిగి ఉండాలన్నారు.కొత్త ట్రాఫిక్ నిబంధన ప్రకారం చలనాలు డ్రంక్ అండ్ డ్రై విషయంలో వాహనాలు సీజ్ చేసి రూ.10 వేలు ఫైన్ ఉంటుందన్నారు