VIDEO: నిరుపయోగంగా ప్రభుత్వ ఆసుపత్రి భవనాలు

VIDEO: నిరుపయోగంగా ప్రభుత్వ ఆసుపత్రి భవనాలు

WGL: నర్సంపేటలోని శివాంజనేయ దేవాలయం సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి భవనం నిరుపయోగంగా మారింది. గత ఏడాది వైరాలజీ ల్యాబ్ కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి పరికరాలు ఏర్పాటు చేసినా, ప్రజల వ్యతిరేకతతో దానిని విరమించుకున్నారు. ఇతర విభాగానికి మార్చకుండా వదిలేయడంతో భవనాలు శిథిలావస్థకు చేరుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.