చేనేత రుణమాఫీ అమలు చేయాలని ధర్నా

చేనేత రుణమాఫీ అమలు చేయాలని ధర్నా

NLG: చేనేత కార్మికులకు వెంటనే రుణమాఫీ చేసి, చేనేత భరోసా పథకాన్ని అమలు చేయాలని,పెండింగ్‌లో ఉన్న త్రిఫ్ట్ ఫండ్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేనేత కార్మికులు శనివారం చండూరు తాసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప‌లువురు మాట్లాడుతూ.. చేనేత రుణమాఫీ ప్రకటించి పది నెలలు అవుతున్నా నేటికి అతిగతి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.