ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
VZM: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు సోమవారం గజపతినగరంలో ఘనంగా నిర్వహించారు. TDP నాయకులు అట్టాడ లక్ష్మ నాయుడు స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేకును గజపతినగరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు కట్ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బండారు బాలాజీ, యడ్ల గోపి, బొడ్డు రాము పాల్గొన్నారు.