ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోతే జనగామ కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తాం: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
➢  హన్మకొండలో ఎమ్మెల్యే నాగరాజుకు నిరసన సెగ
➢  పర్వతగిరి మండలంలో ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి
➢ ములుగు జిల్లాలొ గన్ తో హల్ చల్ చేసిన ముగ్గురు యువకులు అరెస్ట్