VIDEO: నరసరావుపేటలో ఎమ్మెల్యే సందడి

VIDEO: నరసరావుపేటలో ఎమ్మెల్యే సందడి

PLD: నరసరావుపేట రావిపాడు రోడ్డులో ఇవాళ ఉదయం ఎమ్మెల్యే సరదాగా ఈత కొట్టి సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంత బిజీగా ఉన్నా తాను నిత్యం వ్యాయామం చేస్తానని, ఆరోగ్యమే మహాభాగ్యమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా, వ్యాయామం వంటి శారీరక శ్రమను నిత్య జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆయన ఈ సందర్భంగా సూచించారు.