VIDEO: రైతులకు సహకారం అందిస్తాం

KDP: జిల్లా పరిధిలోని రైతులకు నిరంతరం సహాయ సహకారాలు అందిస్తామని నూతన DCCB చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బద్వేల్ పట్టణ పరిధిలోని మాజీ మంత్రి వీరారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. రైతు సోదరుల కోసం ప్రభుత్వం ద్వారా అవసరమైన సేవలను ఎల్లవేళలా అందిస్తామని తెలిపారు.