కట్య్రాలలో మల్లికార్జున ఉత్సవ కమిటీ ఎన్నిక
WGL: వర్ధన్నపేట మండలం కట్య్రాలలో శ్రీ మల్లికార్జున స్వామి 2026 సంక్రాంతి బ్రహ్మోత్సవాల కోసం ఉత్సవ కమిటీని గురువారం గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా గుజ్జ రవీందర్ రెడ్డి, అధ్యక్షుడిగా చేవ్వల్ల స్వామి, ఉపాధ్యక్షులుగా చెంగల చిరంజీవి, ముత్యాల సంజీవను ఎంపిక చేశారు. కమిటీ ఎన్నికపై గ్రామంలో హర్షం వ్యక్తమైంది.