లోకేష్‌కు కృతజ్ఞతగా కేక్ కటింగ్

లోకేష్‌కు కృతజ్ఞతగా కేక్ కటింగ్

విశాఖపట్నం డాబా గార్డెన్స్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద విఎంఆర్‌డిఎ ఛైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. రూ.1,200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.