డివిజన్ అధికారికి ఉత్తమ అవార్డు

డివిజన్ అధికారికి ఉత్తమ అవార్డు

MDK: రామాయంపేట ఇన్‌ఛార్జ్ వ్యవసాయ డివిజన్ అధికారి రాజ్ నారాయణకు ఉత్తమ అవార్డు లభించింది. ఏరువాక ఫౌండేషన్ వ్యవసాయ వార్షిక అవార్డులు 2024 ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రకటించిన అవార్డుల్లో ఉత్తమ విస్తరణ నిపుణుల విభాగంలో రాజు నారాయణకు ఉత్తమ అవార్డు లభించింది. వ్యవసాయ అనుబంధ రంగాలలో విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ప్రోత్సహించేందుకు ఈ అవార్డులు అందిస్తారు.