అంగన్వాడిలో కుళ్ళిన కోడిగుడ్లు

SRD: డాకుర అంగన్వాడి కేంద్రం కోడ్ నెంబర్ 46, ఎస్సీ బైపాస్ వద్ద కుళ్ళిపోయిన కోడిగుడ్లు పంపిణీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది మొదటిసారి కాదని, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.