VIDEO: 'వీధి కుక్కలను నియంత్రించాలి'
WGL:నల్లబెల్లి మండల కేంద్రంలోని రంగాపురం గ్రామంలో వీధి కుక్కలు తో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ఆరోపించారు. అవసరాల నిత్యం బయటికి వచ్చే వృద్ధులు, చిన్నారులు వీధి కుక్కలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించి వీధి కుక్కలను నియంత్రించాలని వారు కోరారు. కాగా, మండలంలో కుక్కల దాడిలో పలువురు గాయపడిన విషయం తెలిసిందే.