VIDEO: అమరాపురానికి విచ్చేసిన సినీ నటుడు మంచు మనోజ్

VIDEO: అమరాపురానికి విచ్చేసిన సినీ నటుడు మంచు మనోజ్

సత్యసాయి: అమరాపురం మండలం హేమవతి గ్రామంలో వెలసిన శ్రీ హేంజేరు సిద్దేశ్వర స్వామిని సినీ నటుడు మంచు మనోజ్ శుక్రవారం దర్శించుకున్నారు. మంచు మనోజ్ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఆలయాన్ని సందర్శించగా మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.