VIDEO: ఓటర్లను ప్రలోభ పెట్టారు: దాసోజు శ్రవణ్
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చూస్తే ఎక్కడో బీహార్ రాష్ట్రంలో ఉన్నట్టు అనిపించిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. నడి రోడ్ల మీద డబ్బులు పంచడం, చీరలు, కుక్కర్లు, పంచిపెట్టి ఓటర్లను ప్రలోభ పెట్టారన్నారు. మరోవైపు ఓటర్లను, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను బెదిరిస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు.