VIDEO: PDSU ఆధ్వర్యంలో మార్నింగ్ వాక్
NZB: వినాయక్ నగర్‌లోని అమరవీరుల స్తూపం వరకు బుధవారం PDSU ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థి నాయకులు, విద్యార్థులు మార్నింగ్ వాక్ నిర్వహించారు. PDSU నిర్మాత, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి, కోటగిరి మండలం ఎల్గొండ వాసి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ 50వ వర్థంతి సందర్భంగా ఈ కార్యక్రం చేపట్టారు. విద్యార్థి ఉద్యమాల దిక్సూచి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ అని కొనియాడారు.