పాక్ శరణార్థులకు భారత పౌరసత్వం

పాక్ శరణార్థులకు భారత పౌరసత్వం

గుజరాత్ అహ్మదాబాద్‌లో పాకిస్థాన్ నుంచి వచ్చిన 195 మందికి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి భారత పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. వీరిలో 122 మంది CAA-2019 ద్వారా లబ్ధి పొందారు. వీరంతా హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతాలకు చెందిన శరణార్థులని హర్ష్ తెలిపారు. ఏళ్ల పాటు పాక్‌లో నరకం అనుభవించిన వారు భారతీయులుగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.