ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనాలు మంజూరు

ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనాలు మంజూరు

NLR: ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనాల కోసం దాదాపుగా 90 కోట్లు మంజూరు చేసినట్లు ఏపీ వోక్స్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ బుధవారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. సీఎం చంద్రబాబు దూరదృష్టి, సమానత్వ నిబద్ధతతోనే ముస్లింల అభివృద్ధి జరుగుతుందన్నారు.