VIDEO: రాజపేటలోని పొట్టి మర్రి వాగు వరధ ఉధృతి

BHNG: భువనగిరి జిల్లాలో రాత్రి నుంచి నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో రాజపేట మండలం కాల్వపల్లి వద్ద పొట్టి మర్రి వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. ఈ కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాగు ఉధృతంగా ప్రవాహిస్తునందున వాహనాదారులు, ప్రజలు ఎవరూ వాగు దాటే ప్రయత్నం చేయొద్దని ప్రజలకు అధికారులు సూచించారు.