స్వర్గీయ సాంబశివరావు సంస్మరణ సభలో మాజీ కేంద్రమంత్రి

స్వర్గీయ సాంబశివరావు సంస్మరణ సభలో మాజీ కేంద్రమంత్రి

SKLM: కేంద్ర మాజీ మంత్రి శ్రీమతి డా. కిల్లి కృపారాణి శనివారం హైదరాబాద్‌లో జరిగిన మాజీ సీనియర్ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ కావూరి సాంబశివరావు సంస్మరణ సభలో మాట్లాడారు. సాంబశివరావు గారు రాజకీయ జీవితంలో అనేక పదవులు నిర్వహించారన్నారు. ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ హైదరాబాద్‌లో సంస్మరణ సభకు హాజరు కావడం ఆనందంగా ఉందని తెలిపారు.