ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం
BDK: మణుగూరు మండలంలోని రామానుజరం, సాంబాయిగూడెం, దమ్మక్కపేట సహా పలు గ్రామాల్లో ఇంటింటికి ప్రచారం MLA పాయం వెంకటేశ్వర్లు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల సమస్యలను తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ సూచించిన అభ్యర్థుల విజయమే గ్రామాభివృద్ధికి బలమని చెప్పారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే మరిన్ని అభివృద్ధి సాధ్యమని అన్నారు.