రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

SRD: రాయికోడు మండలం మహ్మదబాద్ నల్లంపల్లి రోడ్డుపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. బైక్ అదుపుతప్పి స్కిడ్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలియరాలెేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.