సైబర్ చట్టాలపై పోలీసులకు శిక్షణ

సైబర్ చట్టాలపై పోలీసులకు శిక్షణ

NTR: విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం 94 మంది పోలీసులు, అధికారులకు సైబర్ చట్టాలు, డిజిటల్ అరెస్టులపై శిక్షణ తరగతులు నిర్వహించారు. టెక్నాలజీని సమర్థంగా ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు. 1930 కాల్ సెంటర్, NCPR పోర్టల్ ద్వారా ఫిర్యాదులు ఎలా చేయాలనే అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు.