ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించాలి: SP

ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించాలి: SP

ADB: స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ పూర్తి సంసిద్ధమై ఉన్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు అనుసరించాలని సూచించారు. ఎన్నికలలో సమస్యలు సృష్టించే వారిని ముందుగానే గుర్తించి బైండోవర్ చేయాలని సూచించారు.