రైలు కిందపడి యువకుడి దుర్మరణం
ASF: రెబ్బెన మండలం ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని యువకుడు రైలు కిందపడి మృతి చెందాడు. రైల్వే సిబ్బంది అందించిన సమాచారం ప్రకారం.. రైలు వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చి పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనపై కాగజ్నగర్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.